కీరదోసలో ఫైబర్ అధికంగా
ఉండటం వల్ల హార్ట్ ఎటాక్‌లు
కూడా మన దరిచేరవు
కీరదోసలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, అజీర్ణం,గ్యాస్, మలబద్ధకాన్ని పోగొడుతుంది.
కీరలోని విటమిన్ సి మన ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది.వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి.
శరీరానికి ఎంతో రిలాక్సేషన్ ఇచ్చి.దీంతో నిద్రలేమి సమస్యల నుంచి బయటపడొచ్చు.
పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
కీరదోసలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
పొటాషియం,మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం
కీరాదోస జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తొందరగా తగ్గుతారు.
పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా.. జాగ్రత్త
దానిమ్మ ఆకులతో ఇలా చేస్తే.. ఊహించని ప్రయోజనాలు..
వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోను ఈ పండు తినకూడదు
ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..