ఉదయం పూట  చక్కని సంగీతం వింటే..  జరిగే అద్భుతాలివే.. 

ఇది డిప్రెషన్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మెదడులో డోపమైన్  హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.

సంగీతాన్ని వినడం వల్ల  రక్త ప్రసరణ మెరుగుపడుతుందని  కొన్ని పరిశోధనలు తేల్చాయి.

 సంగీతం వినడం వల్ల  జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

రక్తపోటును తగ్గించడంలో  సంగీతం బాగా ఉపయోగపడుతుంది.

ఇది నిరాశ, ఆందోళనను  తగ్గించడంలో సహాయపడుతుంది.

బీపీ నియంత్రణలో సహాయపడుతుంది.

బాగా నిద్రపోవడానికి  సంగీతం సహాయపడుతుంది.