ఉదయం పూట చక్కని
సంగీతం వింటే.. ఈ
అద్భుతాలు జరుగుతాయి..
ఇది డిప్రెషన్ లక్షణాల
నుండి ఉపశమనం కలిగిస్తుంది
మెదడులో డోపమైన్ హార్మోన్
ఉత్పత్తిని పెంచుతుంది
సంగీతాన్ని వినడం వలన
రక్త ప్రసరణ మెరుగుపడుతుందని
కొన్ని పరిశోధనలు తేల్చాయి
సంగీతం వినడం వల్ల
జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
రక్తపోటును తగ్గించడంలో
సంగీతం బాగా
ఉపయోగపడుతుంది
ఇది నిరాశ, ఆందోళనను
తగ్గించడంలో
సహాయపడుతుంది
సంగీతం బాగా
నిద్రపోవడానికి
సహాయపడుతుంది
Related Web Stories
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
రాత్రిళ్లు దోసకాయ తింటే ఏమవుతుందో తెలుసా..
ప్రకృతికి దూరమవుతున్నారా అయితే చాలా డేంజర్