30రోజులు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..
పండుగల సమయంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదని అంటుంటారు. 30 రోజులు వరుసగా వీటిని తినడం మానేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.
ఉల్లి, వెల్లుల్లిని తామస గుణం కలిగిన ఆహారంగా పరిగణిస్తారు.
ఉల్లి, వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని తినడం ఆపితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.
ఆయుర్వేదం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి తింటే మానసిక అశాంతి కలుగుతుంది. వీటిని తినడం ఆపితే మానసిక సమస్యలు తగ్గుతాయి.
ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే శరీరంలో పిత్త దోషం తగ్గుతుంది.
ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే చిరాకు సమస్యలు తగ్గుతాయి.
ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే ఏకాగ్రత పెరుగుతుంది.
వేడి శరీరం కలిగిన వారు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే శరీర ఉష్టోగ్రత సాధారణంగా ఉంచుకోవచ్చు.
వేడి కారణంగా శరీరం మీద పుట్టే వేడి గుల్లలు, మొటిమలు వంటివి తగ్గుతాయి.
Related Web Stories
ఈ కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయి..
ఈ సమస్యలు పోవాలంటే మునక్కాయ తినాల్సిందే
కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?
రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం