6e544334-ddd3-4646-a37b-8e4d36930080-barley3.jpg

బార్లీ నీటి గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి..

f8570521-3820-49ca-80b6-e1a16c90eef6-barley.jpg

బార్లీ గోధుమను పోలిన ధాన్యం. చాలా ప్రాంతాలలో బార్లీని బియ్యం స్థానంలో అన్నం లా వండుకుంటారు.  

cc571f44-8799-4162-abdd-c7597b39081a-barley1.jpg

బార్లీ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని, జపాన్ ప్రజల ఆహారంలో బార్లీ వాటర్ ఒక  భాగం అని చెబుతారు.

c6ba5483-d83c-4467-aec7-832261e1aeaf-barley2.jpg

ప్రతి రోజూ బార్లీ వాటర్ తాగుతూ ఉంటే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.

బార్లీ నీటిలో ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్ మెరుగ్గా ఉంటాయి.  గ్యాస్,  గుండెలో మంట,  డీహైడ్రేషన్ సమస్యలు తగ్గిస్తాయి.

బార్లీ నీరు తాగుతుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.

బార్లీ నీరు తాగితే శరీర వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బార్లీ వాటర్ సహాయపడుతుంది.

బార్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  మధుమేహం ఉన్నవారికి బార్లీ వాటర్ చాలా మేలు చేస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో బార్లీ నీరు సహాయపడుతుంది.

బార్లీ నీరు తీసుకుంటూ ఆహారంలో ఉప్పును తగ్గిస్తే కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.