తేనె, నిమ్మరసం గోరువెచ్చటి  నీటిలో కలిపి తాగితే  రోగనిరోదక శక్తిని పెంచుతుంది

ఉదయాన్నే బరువు తగ్గడం కోసం చాలా మంది తేనె కలిపిన గోరువెచ్చని నిమ్మనీళ్లు తాగుతారు

ఉపవాసంతో ఉండి రోజు మొత్తం తేనె, నిమ్మరసం గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల శక్తిని ఇస్తుంది

పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్  తేనె కలిపి తాగితే మంచి నిద్రపడుతుంది 

తేనె,నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి 

ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం,తేనె కలిపి తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

తేనె,నిమ్మరసం తీసుకోవడం వలన జీవక్రీయ వెగంగా జరిగి కొవ్వును కరిగిస్తుంది

సైనస్‌ అదుపులో ఉండాలంటే రెండు చెంచాల యాపిల్‌సిడార్‌ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె తిసుకోండి