చలికాలంలో ఉష్ణోగ్రత  పడిపోవడంతో ప్రతి మనిషికి  అనారోగ్య సమస్యలు ఎర్పడతాయి

మునగ సూప్​కావాల్సిన పదార్థాలు : మునక్కాడ ముక్కలు-కప్పు, మునగపువ్వులు-పావుకప్పు, ఉల్లిపాయ-1 ,చెంచావెన్న, చిన్నఅల్లంముక్క, జీలకర్ర-అరటీస్పూన్,​ఉప్పు-రుచికి సరిపడా

ఎప్పూడూ పాతదనం కాకుండా ఇప్పుడు కొత్తగా మునగ సూప్ ట్రై చేయండి

మునక్కాడలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది

దీనిని తరచూ తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా ఈ సూప్‌ తోడ్పడుతుంది.

శీతాకాలంలో తరచూ మునగ సూప్​ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే చలి నుంచి కూడా రక్షణ పొందవచ్చు

ఇలాంటప్పుడు ఒంటికి వెడిని అందించే సూపులు తాగలని ఆసక్తి చూపిస్తారు