పల్లీ, బెల్లం.. ఆరోగ్యానికి కేరాఫ్
పల్లీ పట్టీలను తినడం వల్ల ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఏ, ఈలు పుష్కలంగా అందుతాయి.
రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గిస్తుంది.
రోజూ బెల్లం పట్టీలు తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు. గర్భిణులు, బాలింతలకు ఎంతో ఉపయోగపడుతుంది.
చర్మం తాజాగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి.
Related Web Stories
జీర్ణ ఇబ్బందుల నుంచి ఉపశమనానికి ఈ విత్తనాలు ట్రై చేయండి..!
క్రమం తప్పకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..
మలబద్దకాన్ని ఈజీగా తగ్గించే విత్తనాలు ఇవే..!
బ్రౌన్ రైస్‌తో బోలెడన్ని లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం