మగవారు పూల్ మఖనా ఎందుకు తినాలంటే..
తామరగింజలనే మఖనా అని అంటారు
.
మఖనాలో మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం.
మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం వల్ల లైగింక సమస్యలు ఏర్పడతాయి. మఖనా తింటే ఈ హార్మోన్ పెరుగుతుంది.
మఖనాను తరచుగా తింటూ ఉంటే స్పె
ర్మ్
కౌంట్ పెరుగుతుంది.
కండర బలం పెంచడంలో మఖనా "ది బెస్ట్". పోస్ట్ వర్కౌట్ డైట్ మఖనా చేర్చుకుంటే మంచిది.
నుపుంసకత్వ సమస్యతో ఇబ్బంది పడేవారు మఖనా తింటే సమస్య తగ్గుతుంది.
మఖనాను తరచుగా ఆహారంలో తీసుకుంటే లైగింక శక్తి పెరుగుతుంది.
నిద్రపోవడానికి ముందు వేడిపాలలో వేయించిన మఖనా వేసుకుని తింటే చాలా మంచిది.