8cf5480a-ec17-438e-b3eb-3bb38f4f3f80-3_11zon.jpg

మందార టీ.. ఇలా చేసుకుని తాగితే  అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..

ముందుగా తాజా, ఎండిపోయిన మందార పువ్వులను తీసుకోవాలి. ఈ పువ్వులని శుభ్రంగా కడిగాలి.

ఆ తర్వాత స్టవ్‌పైన టీ బౌల్‌లో నీటిని మరిగించి ఆ నీటిలో మందార పూలను వేయాలి.

ఈ నీటిని 5-7 నిమిషాలపాటు మరిగించాలి.

మరుగుతున్నప్పుడు నీటి రంగు మారుతుంది. అందులో తేనె వేసుకోవాలి.

మందార టీ చల్లగా తాగాలనుకుంటే అందులో ఐస్‌ టాపింగ్‌ చేసుకోవాలి.

చివరిలో నిమ్మకాయ స్లైస్‌, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే మందార టీ రెడీ.