గంధం ఇలా వాడితే  చర్మ సమస్యలు దూరం.. 

గంధం చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

టీస్పూన్ గంధంలో నూనె, పసుపు, కర్పూరం కలిపి ముఖానికి రాసుకోవాలి.

 రాత్రాంత ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్లమచ్చలు పోతాయి.

ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. టాన్ తొలగించడానికి సహాయపడుతుంది.

 గంధం పొడి, కొబ్బరి నూనె కలిపి ముఖానికి మసాజ్ చేస్తే.. డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

ఇది చర్మ ముడుతలను నివారిస్తుంది.

గంధం పొడి, టమోటా రసం, ముల్తానీ మట్టి వేసి బాగా కలిపి ఫేస్ పై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు పోతుంది.