ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ
జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..
విటమిన్-ఎ,సి, ఇ, ఫైబర్, పొటాషియం, కాల్షియం బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి.
ఇది శరీరాన్ని హైడ్రేట్‍గా ఉంచుతుంది.
షుగర్ ఉన్నవారు గుమ్మడి జ్యూస్ తాగితే చాలా మంచిది.
కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ మాయమవుతాయి.
అధికబరువుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే గ్లాసుడు బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గుతారు.
బూడిదగుమ్మడికాయలో ఉండే సమ్మేళనాలు రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు,దగ్గు, ప్లూ వంటి సీజనల్ సమస్యలను దరిచేరనివ్వదు.
Related Web Stories
పీనట్ బటర్.. ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..
అర్ధరాత్రి వరకూ మేల్కొంటే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
ఉసిరితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా
ఉదయం నానబెట్టిన అత్తింపడ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..