చలికాలంలో ముల్లంగి  తింటే లాభాలు ఇవే..

ముల్లంగిలో  విటమిన్లు,  ఖనిజాలు  పుష్కలంగా  ఉంటాయి. 

 చలికాలంలో ఎదురయ్యే ఇన్పెక్షన్లు, జబ్బులను నయం చేయడంలో  సహాయపడతాయి.

 ముల్లంగిని తింటే ఫ్యాటీ లివర్, కామెర్లు, టైఫాయిడ్, వంటి కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

ముల్లంగిలో గ్లూసికోలెంట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని  శుభ్రపరుస్తాయి.

నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల ముల్లంగి తింటే హైడ్రేటెడ్ గా ఉంటారు.

ఫైబర్ మెండుగా ఉండటం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.

ముల్లంగి తింటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో ఉండటానికి ముల్లంగి సహాయపడుతుంది.