రాత్రి పడుకునేముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే.. జరిగేదిదే..!
పడుకునేముందు బొడ్డులో నూనె వేయడం వల్ల అజీర్ణం, విరేచనాలు, పొత్తికడుపు వాపు, వికారం మొదలైన సమస్యలన్నీ తగ్గిపోతాయి.
బొడ్డులో నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.
గర్భాశయం చుట్టూ ఉన్న నరాలకు ఉపశమనం లభిస్తుంది. ప్రోస్టాగ్లాండిన్ లను నియంత్రించడం ద్వారా నెలసరి సమయంలో నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి.
నాభిలో నూనె రాయడం వల్ల కంటిచూపును మెరుగు పరిచే సిరలు చైతన్యం అవుతాయి.
బొడ్డు ప్రాంతంలో నూనె వేసి మసాజ్ చేయడం వల్ల పొట్ట కొవ్వు తగ్గడంలో సహాయపడుతుంది.
నాభిప్రాంతం శరీరంలో నాడీవ్యవస్థను చైతన్యం చేస్తుంది. ఇక్కడ మసాజ్ చేస్తే మెదడు పనితీరు మెరుగవుతుంది.
హార్మోన్ల విడుదల మెరుగుపడి మానసిక సమస్యలు తగ్గుతాయి.
రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె లేదా బాదం నూనె, ఆవాల నూనె బొడ్డులో వేసి మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా, నల్లగా ఆరోగ్యంగా పెరుగుతుంది.