తెల్ల గలిజేరుతో
ఇన్ని ప్రయోజనాలా..
ఈ ఆకులో యాంటీ
ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
దీనిలోని విటమిన్ సీ,
డీ మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లు
తగ్గించడంలో సహాయపడతాయి
కిడ్నీ సమస్యలకు ఇది
దివ్యౌషధంగా పని చేస్తుంది
తెల్ల గలిజేరు శ్వాస సంబంధ
వ్యాధులను కూడా నయం చేస్తుంది
కీళ్ల నొప్పులు తగ్గించడంలో కూడా
ఇది అద్భుతంగా పని చేస్తుంది
ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గిపోతాయి
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది
Related Web Stories
అతిగా వ్యాయామం చేస్తున్నారా? అయితే జాగ్రత్త..!
కాకరకాయను వీటితో కలిపి తినకూడదు
కంటినిండా నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..