ఉసిరి కాయలో పుష్కలంగా పోషకాలు

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. బరువు కూడా తగ్గే ఛాన్స్

ఉసిరిలోని విటమిన్-సి చర్మం, జుట్టు మెరిసేలా చేస్తుంది.

 రోజుకో ఉసిరి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

ఉసిరి అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. 

పిల్లలకు రోజుకో ఉసిరి తినిపిస్తే ఏకాగ్రత పెరుగుతుంది.

రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి.. ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు రావచ్చంటున్న వైద్యులు