ఈ ఒక్క పండు తింటే చాలు..  జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి..!

ఆప్రికాట్స్‌లో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

ఇది జీర్ణక్రియను  మెరుగుపరుస్తుంది.

ఆప్రికాట్స్‌లోని విటమిన్ ఏ కంటి చూపుకు మేలు చేస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారికి ఈ పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

చర్మ సంరక్షణకు ఆప్రికాట్  బాగా సహాయపడుతుంది.

ప్రతి రోజు ఆప్రికాట్స్‌ తింటే ఎముకలు ధృడంగా తయారవుతాయి. 

ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది.