ఇండియన్లు మొట్టమొదట
బంగాళా దుంపను
పండించారు.
బంగాళాదుంపలో రకాలు 4 నుండి 5 వేల రకాల దుంపలున్నాయ
ి
"కూరగాయల రాజు" అనే బిరుదును సంపాదించిపెట్టాయి బంగ
ాళా దుంపలు
కడుపులో మంటను తగ్గించడానికి బంగాళ దుంప బాగా పని చేస్తుంది
బంగాళా దుంప చాలా తేలికగా జీర్ణమవుతుంది
పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు, మొఖం మీద మచ్చలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది
గుండె జబ్బులు తగ్గించడానికి బంగాళా దుంప బాగా పని
చేస్తుంది
ఉడక పెట్టిన బంగాళాదుంప నీళ్ళు. కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తాయి
Related Web Stories
మెంతుల వల్ల కలిగే లాభలు మీకు తెలుసా..?
ఆక్రోట్ తో ఎన్నో ఉపయోగాలు
గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తినవచ్చు
ప్రొటీన్ తోనే ఎముకకు బలం...