ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు.. రోజుకు  ఎన్ని తింటే మంచిది..

ఖర్జూరలోని యాంటీ  ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తాయి.

రక్తంలోని చెడు  కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

నీటిలో నానబెట్టిన ఎండు  ఖర్జూరాలు తినడం వల్ల  మలబద్దకం సమస్య  నుంచి ఉపశమనం లభిస్తుంది. 

ఇందులోని ఫైబర్‌  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

మహిళలు ప్రతిరోజూ  ఖర్జూర తింటే రుతుక్రమం  సరిగా ఉంటుంది.

కాలేయ సమస్యలు  కూడా దూరమవుతాయి.

 ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో  ఖర్జూరాలు ఉండేలా చూసుకుంటే  శరీరానికి అవసరమైన విటమిన్లు  అంది చర్మం కాంతివంతంగా  మారుతుంది. 

ఆందోళన తగ్గి  జ్ఞాపకశక్తి పెరుగుతుంది