మేక పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
మేక పాలలో ఆవు పాలతో
సమానమైన కొవ్వు పదార్థం ఉంటుంది.
ఇవి శరీర జీర్ణక్రియకు
సహాయపడతాయి.
వీటిలో గాయాలను మాన్పించే
గుణం అధికంగా ఉంటుంది.
మేక పాలలో యాంటీ
ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఈ పాలలో విటమిన్ ఎ, బి
కాంప్లెక్స్, కాల్షియం ఉంటాయి.
ఇవి ఎముకల ఆరోగ్యం, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి.
ఈ సమచారం అవగాహన
కోసం మాత్రమే.. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
Related Web Stories
మైగ్రేన్ వల్ల కలిగే 8 సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
బొప్పాయి ఆకుల జ్యూస్‌తో.. బోలెడన్ని లాభాలు
ఈ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది!
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రాత్రిపూట అలవాట్లు ఇవే..!