అరిటాకు తింటే  ఇన్ని ప్రయోజనాలా..

అరటి ఆకులో తింటే  ఎన్ని ప్రయోజనాలో.. అరిటాకును తిన్నా అన్నే ప్రయోజనాలు

మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్‌తో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి

ఆకుల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది.. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి.

చర్మాన్ని తేమగా ఉంచడానికి.. అలెర్జీలు, దద్దుర్లు రాకుండా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఈ రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు

బరువు తగ్గేందుకు అరిటాకు జ్యూస్ తాగితే మంచిది

అరటి ఆకులను నీటిలో మరిగించిన తర్వాత, ఈ నీటిని వడగట్టి తాగవచ్చు

అరిటాకులను నేరుగా నమిలేయొచ్చు

అరిటాకులను మరిగించి హెర్బల్ టీ చేసుకుని వేడిగా తాగొచ్చు