జామపండు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..

జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది 

కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

జామలో కేలరీలు తక్కువగా ఉంటాయి,  బరువు తగ్గడనికి మెలుచేస్తుంది 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రక్తపోటును తగ్గించి ఆరోగ్యవంతమైన శరీరాన్ని అందిస్తాయి 

అంతర్గత నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది

 ఈ పండు ఆకులలో పాలీఫెనాల్స ట్రైటెర్పెన్లు పుష్కలంగా ఉంటాయి,