fb28a768-d1d2-403c-a7d3-da78bb7e0bb8-01 (2)_11zon.jpg

రోజా తేనె తీసుకుంటే  బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

a6b601a1-e984-4e2d-b92a-91fc3ca33f24-02_11zon (4).jpg

తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఫంగల్ గుణాలు రోగ  నిరోధక శక్తి పెంచుతాయి

7b943965-26c6-46ba-90e4-90df2c659a52-03_11zon (4).jpg

తేనె జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.. మలబద్ధకం, అజీర్ణం వంటి  సమస్యలను తగ్గిస్తుంది

49ae88cb-2821-4bc4-a74f-4a7a606249f3-04_11zon (5).jpg

తేనెలో చక్కెరలు ఉంటాయి..  ఇవి శరీరానికి త్వరిత  శక్తిని అందిస్తాయి

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు  చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి,  మృదువుగా చేస్తాయి.

తేనె హార్మోన్ల ఉత్పత్తిని  పెంచుతుంది.. నిద్రను  మెరుగుపరుస్తుంది

 తేనె ఎక్కువగా తీసుకుంటే  బరువు పెరగడం, చిన్న  పిల్లలలో బొటనబిరుసు  సమస్య వచ్చే ఛాన్స్ ఉంది

ఏడాది కంటే తక్కువ వయస్సు  ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు

ఉదయం పరగడుపున,  వ్యాయామం ముందు లేదా  తర్వాత తేనే తీసుకుంటే మంచిది.