రోజూ తేనె తింటే
ఏమవుతుందో తెలుసా
తేనెలో ఉండే యాంటీ
ఆక్సిడెంట్లు, యాంటీ
ఫంగల్ గుణాలు రోగ
నిరోధక శక్తి పెంచుతాయి
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..
మలబద్ధకం, అజీర్ణం వంటి
సమస్యలను తగ్గిస్తుంది
తేనెలో చక్కెరలు ఉంటాయి..
ఇవి శరీరానికి త్వరిత
శక్తిని అందిస్తాయి
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి,
మృదువుగా చేస్తాయి.
తేనె హార్మోన్ల ఉత్పత్తిని
పెంచుతుంది.. నిద్రను
మెరుగుపరుస్తుంది
తేనె ఎక్కువగా తీసుకుంటే
బరువు పెరగడం, చిన్న
పిల్లలలో బొటనబిరుసు సమస్య
వచ్చే ఛాన్స్ ఉంది
ఏడాది కంటే తక్కువ వయస్సు
ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు
ఉదయం పరగడుపున,
వ్యాయామం ముందు
లేదా తర్వాత తేనే
తీసుకుంటే మంచిది.
Related Web Stories
బెండకాయతో ఈ సమస్యలకు చెక్
టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..
బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?
ఖర్జూరాలను రాత్రంతా నెయ్యిలో నానబెట్టి తింటే.. ఎన్ని లాభాలంటే..