రోజూ తేనె తింటే
ఏమవుతుందో తెలుసా..
తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ గుణాలు రోగ నిరోధక శక్తి పెంచుతాయి.
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తేనెలో చక్కెరలు ఉంటాయి.. ఇవి శరీరానికి త్వరిత శక్తిని అందిస్తాయి.
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మృదువుగా చేస్తాయి.
నిద్రను మెరుగుపరుస్తుంది.
తేనె ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, చిన్న పిల్లలలో బొటనబిరుసు సమస్య వచ్చే ఛాన్స్ ఉంది.
ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు.
ఉదయం పరగడుపున, వ్యాయామం ముందు లేదా తర్వాత తేనే తీసుకుంటే మంచిది.
Related Web Stories
దానిమ్మ తొక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
చలికాలంలో పిల్లలు తప్పక తినాల్సిన పండ్లు ఇవే..!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినండి..!
పాలతో చేసిన టీ.. ఆరోగ్యానికి మంచిదా?... హానీకరమా?