పర్పుల్ కలర్ ఫుడ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాల్లో
విటమిన్ ఏ అధికంగా ఉంటుంది.
ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.
నొప్పులు, వాపుల నుంచి
ఉపశమనం కలిగిస్తాయి.
కంటి చూపును మెరుగు పరుస్తాయి.
జుట్టు రాలడం సమస్య
నుంచి బయట పడవచ్చు.
ఈ ఫుడ్స్‌తో చర్మ
సమస్యలు కూడా తగ్గుతాయి.
Related Web Stories
తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఈ ఫుడ్స్ చాలా బెటర్!
క్యాబేజీ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..?
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే కాల్షియం తక్కువున్నట్టే!
వర్షాకాలంలో కాకరకాయ తింటే ఇన్ని లాభాలా