గ్రీన్ బీన్స్‌తో కలిగే ఈ ఫలితాలు తెలిస్తే.. అస్సలు వదలరు
గ్రీన్ బీన్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు.
గ్రీన్ బీన్స్‌లోని ఫైబర్, పొటాషియం, ఫోలేట్ కంటెంట్ హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
గ్రీన్ బీన్స్‌లోని విటమిన్ కే, మాంగనీస్.. ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. ఇది తింటే.. ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుంది.
గ్రీన్ బీన్స్‌లోని ఫైబర్ కంటెంట్.. గ్లూకోజ్ శోషణను మందగించి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తింటే శ్రేయస్కరం.
గ్రీన్ బీన్స్‌లోని ఫైబర్.. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సాహించి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
గ్రీన్ బీన్స్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
గ్రీన్ బీన్స్‌లో బీటా కెరోటిన్, లుటిన్ వంటి కెరోటినాయిడ్లు.. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మచ్చల క్షీణత, ఇతర కంటి రుగ్మతల నుంచి రక్షిస్తాయి.
Related Web Stories
మీ కాలి పిక్కలు పట్టేస్తున్నాయా?.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలు చెక్ చేసుకోండి..!
ఆరోగ్యం బాగోలేదా.. ఈ 8 ఫుడ్స్ తింటే వెంటనే కోలుకుంటారు
నీళ్లు ఏ టైమ్‌లో తాగాలి..?