గ్రీన్‌ బీన్స్‌ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

గ్రీన్‌ బీన్స్‌ను.. స్ట్రింగ్ బీన్స్‌, స్నాప్‌ బీన్స్‌ అని కూడా పిలుస్తారని. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిలో విటమిన్‌ ఏ, సీ, కే, ఫోలిక్‌ యాసిడ్, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

వీటిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి తోడ్పడతాయి. 

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఎముకలను బలంగా ఉంచుతాయి.

డైట్‌లో తరచు గ్రీన్‌ బీన్స్‌ చేర్చుకుంటే.. బోలు ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. 

కంటి ఆరోగ్యానికి మంచిది.

గ్రీన్ బీన్స్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.