వావ్.. కివీ ఫ్రూట్స్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
కివీ ఫ్రూట్‌తో బోలెడన్ని
ప్రయోజనాలు..ఇవి మీలో
ఎంతమందికి తెలుసు..?
కివీ ఫ్రూట్‍లో ఫైబర్ కంటెంట్
జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది.
కివీ పండులో విటమిన్ C
పుష్కలంగా ఉంటాయి..
ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ తక్కువ.
రోగనిరోధక వ్యవస్థ
మెరుగుపడుతుంది.
ఎముకల గట్టితనానికి
కివీలోని విటమిన్ K బాగా సహాయపడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరును
మెరుగుపరుస్తుంది.
కివీ పండు తిన్నాక కడుపు
నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మలబద్ధకం వంటి జీర్ణ
సమస్యలనూ దూరం చేస్తుంది.
Related Web Stories
డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఉపయోగాలా..
బ్లూ బెర్రీస్ తినడం వల్ల కలిగే.. 6 అద్భుత ప్రయోజనాలు ఇవే..
కుండలోని నీరు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అవకాడో తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఎన్ని లాభాలంటే?