కుప్పింటాకు ఉపయోగాలు ఎన్నో తెలుసా..!
కుప్పింటాకు రసంతో కీళ్ల
నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు
ఈ కుప్పి మొక్క వేర్లతో
పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు
తెల్లగా మారుతాయి
కుప్పింటాకుతో పిప్పి పన్ను
వల్ల కలిగే నొప్పి కూడా తగ్గుతుంది
ఈ ఆకుల రసాన్ని తలపై
రాసుకుంటే తలనొప్పి తగ్గే ఛాన్స్ ఉంది
దీని వాడకంతో ముఖంపై
మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది
కుప్పింటాకుతో శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
రామాఫలం పండు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..!
రోజూ నూడుల్స్ తింటే.. కలిగే 5 నష్టాలివే..
ఎండు కొబ్బరిని రోజూ తినొచ్చా..?
సపోటాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా