కుప్పింటాకుతో
ఇన్ని ప్రయోజనాలా..
కుప్పింటాకు రసంతో
కీళ్ల నొప్పుల నుంచి
ఉపశమనం పొందవచ్చు
ఈ కుప్పి మొక్క వేర్లతో
పళ్ళు తోముకోవడం వల్ల
దంతాలు తెల్లగా మారుతాయి
పిప్పి పన్ను వల్ల కలిగే
నొప్పి కూడా తగ్గుతుంది
ఈ ఆకుల రసాన్ని తలపై
రాసుకుంటే తలనొప్పి
తగ్గే ఛాన్స్ ఉంది
ముఖంపై మొటిమలు,
మచ్చలు తగ్గి చర్మం
కాంతివంతంగా మారుతుంది
శ్వాసకోశ వ్యాధులు
కూడా తగ్గుతాయని
నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..
రక్తపోటును తగ్గించే పనస తొనలు...
మీ కాలేయాన్ని దెబ్బతీసే 8 ఆహారాలు ఇవే..
మల్బరీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..