బొప్పాయి ఆకులు.. భలే ప్రయోజనాలు
బొప్పాయి ఆకుల్లో విటమిన్
ఎ,బి, సి,ఇ, కె పుష్కలంగా ఉంటాయి.
ఈ ఆకులు రక్తంలో ప్లేట్‌లెట్లను
పెంచడానికి ఉపయోగపడతాయి.
ఈ ఆకుల్లో నీరు, పీచు
ఎక్కువగా ఉంటుంది.
మలబద్ధకాన్ని దూరం చేయడంలో
ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
ఈ ఆకుల రసాన్ని తాగితే ఫ్రీ
రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
యాంటీఆక్సిడెంట్లలా పనిచేసి ఇమ్యూనిటీని పెంచుతాయి.
ఈ ఆకులతో డయాబెటిస్
కంట్రోల్‌లో ఉంటుందని
నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
వికారంగా అనిపించినప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!
ఇవి గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పండ్లు.. జాగ్రత్త!
ఈ అలవాట్లతో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు!
వీళ్లు మాత్రం బొప్పాయి పండు అస్సలు తినకూడదు!