దానిమ్మ తొక్కతో అద్భుత
ప్రయోజనాలు ఇవే..
దానిమ్మ తొక్కలో యాంటీ
ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
ఇది చుండ్రు సమస్యను
నివారించడానికి సహాయ పడుతుంది
ఈ తొక్కలలో యాంటీ
ఆక్సిడెంట్లు వృద్ధాప్య
సంకేతాలను తగ్గిస్తాయి
వీటి వాడకంతో బ్లడ్‍లో
షుగర్ లెవెల్స్ కూడా
అదుపులో ఉంటాయి
ఇది చర్మంపై మొటిమలు,
మచ్చల నివారిణిగా కూడా
ఉపయోగపడ్తుంది
ఈ తొక్క దగ్గు, గొంతు
నొప్పి నుంచి ఉపశమనాన్ని
కలిగిస్తుంది
బ్యాక్టీరియా, ఇతర
ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి
కూడా దానిమ్మ తొక్క పనిచేస్తుంది
Related Web Stories
జాజికాయ నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తినండి
జాగ్రత్త.. ఇవి ఎక్కువగా తింటే మీ జుట్టు హాం ఫట్..
కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా?