రాగి జావ ఇలా  తీసుకుంటే దివ్య ఔషధం!

రాగి జావలోని కాల్షియం ఇతర ఖనిజాలు ఎముక పుష్టికి తోడ్పతాయి.

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

గ్లూటెన్ ఉన్న కారణంగా రాగి జావ సెలియక్ వ్యాధి ఉన్నవారికి ఉపశమనాన్నిఇస్తుంది. 

ఇది రక్తంలో గ్లూకోజ్‍ని నెమ్మదిగా విడుదల చేస్తుంది.

శరీరంలోని ఫ్రీరాడికల్స్‍ను నెమ్మదించేలా చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది

ఇది రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది.

 రాగి జావను రోజూ తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గవచ్చు.

రాగిజావ తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.