ఎర్రబియ్యంతో ఈ సమస్యలకు చెక్..
రెడ్ రైస్‌లో ఫైబర్
ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.
శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.
రెడ్ రైస్‌లో ఉండే కాల్షియం, మాంగనీస్.. ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి.
Related Web Stories
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!
మీ కంటి చూపు చురుగ్గా ఉండాలంటే.. సోంపుతో ఇలా చేయండి..
గుట్కా, పొగాకు తింటే.. ఈ రోగాలు గ్యారంటీ
కాఫీలో పసుపు కలిపి తాగతితే జరిగేది ఇదే..