సపోటా పండ్లలో విటమిన్లు,
ఖనిజాలు పుష్కలంగా
ఉంటాయి.
సపోటా పండ్లలో విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సపోటా పండ్లలో విటమిన్-ఎ ఎక్కువగా ఉండడం వల్ల ఇది చర్మ సంరక్షణలోనూ, కంటిచూపు మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ సపోటా పండ్లులల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు,ఎముకలను గట్టి పరచడంలో సహాయ పడతాయి
అన్ని పండ్లల్లో కన్నా సపోటాపండ్లలో ఫైబర్ అదికంగా ఉంటుంది
సపోటాపండు తినడం వల్ల ఫుడ్ తక్కువగా తిసుకుంటారు కేలరీలు తక్కువ తిసుకుంటాం కబట్టి బరువు తగ్గుతాం
ఆ పండు తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకాని తగ్గిస్తుంది
ఈ పండుల్లో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
క్యాలీఫ్లవర్ గురించి ఈ విషయాలు తెలిస్తే...
సగ్గుబియ్యంలో ఏమి పోషకాలు ఉన్నయి.. వాటి ప్రయోజనాలు ఏంటి..
స్టార్ సోంపు నీరు తాగడం వల్ల కలిగే 5 లాభాలివే..
ప్రెజర్ కుక్కర్లో వండకూడని 5 ఆహరాలు ఇవే..