జ్ఞాపకశక్తిని పెంచే  సూపర్ ఫుడ్స్ ఇవే..!

గుమ్మడి గింజలలో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, మెదడు ఆరోగ్యానికి దోహదపడే ఇతర ఖనిజాలు ఉంటాయి. 

సాల్మన్ చేపలలో ఒమెగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్రూబెర్రీస్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

బ్రోకలిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-కె సమృద్దిగా ఉంటాయి. ఇవి కొవ్వు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

 ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

నారింజలో యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

జ్ఞాపకశక్తికి సహాయపడే పోషకాలన్నీ వాల్నట్స్‍లో ఉంటాయి. 

గుడ్లలో కోలిన్ మెదడుకు అవసరమైన ఎసిటైల్ కోలిన్ అనే సమ్మేళనం తయారుకావడానికి  సహాయపడుతుంది.