గుమ్మడి గింజలలో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, మెదడు ఆరోగ్యానికి దోహదపడే ఇతర ఖనిజాలు ఉంటాయి. రోజూ స్పూన్ గుమ్మడి విత్తనాలు తింటే మెదడు కంప్యూటర్ లా పనిచేస్తుంది.
సాల్మన్ ఫిష్
సాల్మన్ చేపలలో ఒమెగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలోనూ, మెదడు కణాల నిర్మాణంలోనూ సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్రూబెర్రీస్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
బ్లూ బెర్రీస్
బ్రోకలి
బ్రోకలిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-కె సమృద్దిగా ఉంటాయి. ఇవి మెదడు కణాలలలో స్పింగోలిపిడ్స్ అని పిలువబడే కొవ్వులను తయారుచేస్తాయి. ఈ కొవ్వు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్
ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.