జిమ్‌కు పోకుండా సింపుల్‌గా,
వేగంగా బరువు తగ్గడం ఎలా..?
వేగంగా బరువు తగ్గాలనుకుంటే
కొన్ని అలవాట్లు తప్పనిసరి
రోజూ పరగడపున గ్లాసు నీరు తాగాలి
యోగా, ఏరోబిక్, సైక్లింగ్, మార్నింగ్ వాక్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు
రాత్రి 7 గంటల లోగా భోజనం ముగించాలి.. చక్కెర ఎక్కువగా
ఉండే పదార్థాలు తీసుకోవద్దు
జంక్ ఫుడ్, కాఫీ, టీలు పూర్తిగా మానెయ్యాలంటున్న నిపుణులు
ఎక్కువగా నారింజ, ద్రాక్ష, అరటి, బొప్పాయి పండ్లు తీసుకోవాలి
రోజులో ఒకపూట ఉడికించిన కూరగాయలనే తినాలి
కనీసం 7 నుంచి 8 గంటల
పాటు నిద్ర పోవాల్సిందే
ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని చెబుతున్న ఆరోగ్య నిపుణులు
Related Web Stories
బరువు తగ్గాలనుకునే వారికి ఈ జ్యూసెస్ బెస్ట్
ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో.. అవి ఏమిటో తెలుసా?
ఒక్క జామకాయ తినడం వల్ల ఎన్ని లాభాలంటే..
వేగంగా బరువు తగ్గడానికి సహాయపడే పండ్లు ఇవే..