bc5f034c-9e28-4735-99cf-0022928057aa-21.jpg

ప్రతిరోజూ పచ్చి పెసరపప్పు  తింటూ ఉంటే..

04f6861b-a20f-43ba-89ec-7adbe0ec8550-25.jpg

 పచ్చి పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ నానబెట్టిన పెసరపప్పును తింటూ ఉంటే మలబద్దకం సమస్య రానే రాదు. 

5e9d4e4d-0f35-4d1b-953a-11475445a846-28.jpg

 డయాబెటిస్ ఉన్నవారు రోజూ కనీసం గుప్పెడు పచ్చి పెసరపప్పు తింటే మంచిది.

66d28ac5-d072-46a3-bd86-664c175bfff8-22.jpg

శరీరానికి  ఐరన్ పుష్కలంగా అంది హిమోగ్లోబిన్ మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది.

పచ్చి పెసరపప్పులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి

రెగ్యులర్ గా పచ్చి పెసరపప్పు తినడం వల్ల ఎముకలు బలంగా మారడంతో పాటు కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం ఉంటుంది.

సీజనల్ సమస్యలు, ఇన్ఫెక్షన్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు.