ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.

శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

దీనిలో విటమిన్‌ సీ, ఇతర మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్‌ వ్యాధికి ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఉసిరి తరచుగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.