చలికాలంలో ఉసిరికాయ వీరికి విషంతో సమానం.. . పొరపాటున కూడా తినకండి..

చలికాలంలో ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరికాయ తింటే రకరకాల రోగాలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉసిరికాయను ఎక్కువగా తీసుకుంటే ఎంత ప్రయోజనమో అంతే దుష్ఫలితాలు కూడా ఇస్తాయి

కడుపు సమస్యలు ఉన్నవారు, గుండెల్లో మంటతో బాధపడేవారు ఉసిరి తీసుకోవడం మంచిది కాదు.

మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయను తినకూడదు. 

 ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.