వర్షాకాలంలో ఈ రసం తాగితే.. అనేక వ్యాధులకు చెక్

ఉసిరిలో అనేక మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి  సమృద్ధిగా ఉన్నాయి.

వర్షాకాలంలో ఉసిరి రసాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ రసం రక్తంలోని చెడు  కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుచడంలో  ఉసిరి రసం ఉపయోగపడుతుంది. 

ఉసిరి రసం తాగడం వల్ల  జుట్టు రాలే  సమస్య తగ్గుతుంది.

ఈ రసం గుండె  జబ్బులను నివారిస్తుంది

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.