పెరుగుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా..?
రోజుకో కప్పు పెరుగు తినడం వల్ల
డయాబెటిస్ రాకుండా ఉంటుంది
రోగనిరోధక శక్తిని పెంచే
లక్షణం పెరుగుకి ఉంటుంది
పెరుగును తినడం వల్ల జీర్ణ
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
హైబీపీ ఉన్నవారు
ప్రతిరోజూ కప్పు పెరుగు తింటే మంచిదంటున్న నిపుణులు
అధిక రక్తపోటు, గుండె
జబ్బులు, స్ట్రోక్ వంటివి
రాకుండా అడ్డుకుంటుంది
పెరుగు తినడం వల్ల
ఎముకలు బలంగా మారుతాయి
పెరుగు తినడం వల్ల ఇన్సులిన్
సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది
ఊబకాయం రాకుండా
కూడా అడ్డుకునే శక్తి పెరుగుకు ఉంది.
Related Web Stories
దోసకాయను ఇలా తింటే.. ఎన్ని ప్రయోజనాలంటే..
గాడిద పాలకు ఇందుకేనా అంత డిమాండ్..!
ఆవనూనె వాడితే జరిగే అద్భుతాలు ఇవే..!
ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?