కుక్కలతో పాటు అనేక జంతువులు మనుషుల పట్ల విశ్వాసం కలిగి ఉంటాయి.

అవి మనుషుల పట్ల తమ విశ్వాసాన్ని రకరకాల రూపాల్లో ప్రదర్శిస్తాయి

సంఘజీవులుగా పేరుపడ్డ గినీ పిగ్స్ మనుషుల మధ్య గడిపేందుకు ఇష్టపడతాయి. తద్వారా తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి

గుర్రాలు మనుషలతో లోతైన భాద్వేగపూరిత బంధాల్ని పెంపొందించుకుంటాయి

తమను సంరక్షించే మనుషుల పట్ల కుందేళ్లు కూడా విశ్వాసం కలిగి ఉంటాయి 

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే పిల్లులు కూడా తమ యజమానులతో గాఢమైన బంధం కలిగి ఉంటాయి

మనుషుల పట్ల కుక్కలకు మించిన విశ్వాసం కలిగిన మరొక జీవి లేదు