47a1eedf-92e1-46a1-b559-5711adb577cd-00.jpg

అస్సలు నిద్రపోని  జీవులేంటో తెలుసా..!

fb12d5a9-ad75-429a-9e2a-922875686918-01.jpg

సముద్ర జీవులైన డాల్ఫిన్స్ తమ జీవితంలో మొదటి నెల నిద్రపోవు. దీనికి కారణం అవి ప్రతి 3 నుంచి 30 సెకన్లకు గాలి కోసం తిరిగి రావాలి.

white and black seagull mid air

 ఫ్రిగేట్ బర్డ్స్ ఇవి సగం స్పృహతో గాలిలోనే ఎగురుతాయట. ఎందుకంటే ఈ పక్షులు తక్కవ శక్తిని బర్న్ చేయడానికి అలా చేస్తాయి.

e8dc4059-28e1-4ad0-ae58-f13cc78ea096-03.jpg

ఫ్రూట్ ప్లైస్..కొన్ని కీటకాలు చాలా తక్కువ సమయం నిద్రపోతాయి. ఫ్రూట్ ప్లైస్ ఈగలు రోజుకు సగటున 72 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయట.

జెల్లీ ఫిష్.. ఈ జీవులకు కేంద్రీకృత మెదడు లేకపోవడం వల్ల ఇవి నిద్రపోలేవని కనుగొన్నారు. వీటి నాడీ వ్యవస్థ కూడా అందుకు అనువుగా ఉందట.

బుల్ ఫ్రాగ్స్ ఈ కప్పలు నిద్రపోయే సమయాన్ని స్తంభింపజేయగలవు.

ఓర్కా కిల్లర్ వేల్స్ అని కూడా పిలిచే ఓర్కాస్ పిల్లలుగా ఉన్నప్పుడు మొదటి కొన్ని నెలలు నిద్రపోవు.

ఆల్పైన్ స్విఫ్ట్ వలస పక్షి అయిన ఆల్పైన్ ఎగిరే సమయంలో 200 రోజుల పాటు నిద్ర లేకుండా నిరంతరంగా ప్రయాణించగలదు.

రోపలోసెరా సీతాకోక చిలుకలు వంటి కీటకాలు నిజానికి నిద్రపోవు. కానీ టార్పోర్ స్థితిలోకి వెళ్తాయి. టార్పోర్  అంటే నిద్ర లాంటి స్థితి.