తెలుపు, గోధుమ ఏ రకం
బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
వైట్ బ్రెడ్‍లో ఫైబర్, పోషకాలు
తక్కువగా ఉంటాయి. కానీ బ్రౌన్ బ్రెడ్ కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది
వైట్ బ్రెడ్‍తో పోలిస్తే బ్రౌన్
బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్
తక్కువగా ఉంటుంది
కేలరీల కంటెంట్ పరంగా, రెండు
రకాల బ్రెడ్‌ల మధ్య పెద్దగా తేడా లేదు
పోషకాల విషయానికి వస్తే, బ్రౌన్ బ్రెడ్ ఖచ్చితంగా వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది
తెల్ల రొట్టె తయారీకి గోధుమ
పిండిని బెంజాయిల్ పెరాక్సైడ్,
క్లోరిన్ డయాక్లైడ్, పొటాషియం
బ్రోమేట్ వంటి రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేస్తారు
బ్రౌన్ బ్రెడ్ తినాలని ఎంచుకుంటే,
పదార్థాల జాబితాలో కారామెల్
అనే పదాన్ని గమనించాలి
Related Web Stories
కాఫీ, టీలకు బదులు వీటిని తీసుకుంటే బోలెడు ఫలితాలు..
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
ఆవిరి కుడుములు తింటే.. జరిగేది ఇదే..
ఈ సమస్యలున్న వారు వంకాయ అసలు తినవద్దు