తెలుపు, గోధుమ ఏ రకం
బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
వైట్ బ్రెడ్ లో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ బ్రౌన్ బ్రెడ్ కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది.
బ్రౌన్ బ్రెడ్ కంటే వైట్ బ్రెడ్ లో ఎక్కవ కేలరీలు ఉంటాయి.
వైట్ బ్రెడ్ స్లైస్ లో 77 కేలరీలు ఉండే, బ్రౌన్ బ్రెడ్ స్లైస్ లో 75 కేలరీలు ఉన్నాయి.
వైట్ బ్రెడ్ తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
పోషకాల విషయానికి వస్తే, బ్రౌన్ బ్రెడ్ ఖచ్చితంగా వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
కేలరీల కంటెంట్ పరంగా, రెండు రకాల బ్రెడ్‌ల మధ్య పెద్దగా తేడా లేదు.
Related Web Stories
ఇవేంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా..
దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా
మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
జీడిపప్పు,పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..?