పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా

చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ అప్లై చేయడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. 

ఇందులో ఉండే న్యూరోటాక్సిన్స్  నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

పెర్ఫ్యూమ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది

 సువాసనలలోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్నికి దారి తిస్తుంది 

పెర్ఫ్యూమ్‌లలో థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి అధికంగా చేరితే, శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది.