5a830eed-da4e-4e78-aca8-43ff36ce17dd-00.jpg

ముఖంపై అస్సలు అప్లై చేయకూడనివి ఇవే..

e6c5b41d-ee1b-4994-888f-17ccfd498593-01.jpg

చాలా మంది తెల్ల చక్కెరను ఫేస్ స్ర్కబ్‌గా ఉపయోగిస్తుంటారు. ఇలా తరచూ చేస్తే చర్మ సమస్యలు తలెత్తుతాయి.

83f9aefc-3558-404c-b775-54ba9f99b02c-02.jpg

వంట సోడాను చర్మంపై రాయడం వల్ల పొడిగా మారి దెబ్బతింటుంది. 

50ce9d59-6337-46fd-9089-8efcc67a2499-03.jpg

దాల్చిన చెక్కను నేరుగా చర్మంపై ఉపయోగిస్తే హాని చేస్తుంది. 

నిమ్మరసం రాస్తే చికాకు పుడుతుంది. అలాగే నల్లమచ్చలు పెరిగే ప్రమాదం ఉంది. 

గడువు ముగిసిన సన్‌స్క్రీన్  లోషన్‌ను కూడా చర్మంపై అప్లై చేయకూడదు. 

వేడి నీరు కూడా చర్మాన్ని దెబ్బతీసే  ప్రమాదం ఉంది. బదులుగా గోరు  వెచ్చని నీటిని వాడటం మంచిది. 

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.